CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అడ్డగుట్టలో సందీప్ రెడ్డి ప్రచారం .....

Share it:


142వ అడ్డగుట్ట డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు  ఆదేశాల మేరకు...


  జిహెచ్ఎంసి ఎన్నికలలో 142వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని  లింగాని ప్రసన్న లక్ష్మి  గెలుపు కోసం 16వ, బూత్ లో ప్రచారాన్ని కొనసాగిస్తూ కాలనీ బస్తి అని తేడా లేకుండా, నేరుగా ఇంటికి వెళుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెట్టిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేనిఫెస్టో స్థానిక ప్రజలకు వివరిస్తూ అమూల్యమైన ఓటు హక్కును కారు గుర్తుపై ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని  లింగాని ప్రసన్న లక్ష్మి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పినపాక మండలం TRSV విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యాంపా టీ సందీప్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నాడు.

...

Share it:

TELANGANA

Post A Comment: