CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బూర్గంపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 67 వ అఖిల భారత సహకార వారోత్సవాలు

Share it:




మన్యం టీవీ, బూర్గంపాడు:


బూర్గంపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 67 వ

అఖిల భారత సహకార వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు సహకార జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి, సొసైటీ డైరెక్టర్స్ బత్తుల రామకొండారెడ్డి, ఉండేటి గోవర్ధన్, బోడ గోపీనాథ్, బొల్లు రవి, సొసైటీ సీఈఓ బి ప్రసాద్, ఉమర్, తిరుపతి రెడ్డి, శ్రీకాంత్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: