కోయపదాలు.. తెలుగు అర్దాలు
తంగెడాకి = తంగేడు ఆకు
తప్పె అత్తోండు = తండ్రయ్యాడు
తంబుర్ = తంబురా
తక్కువ్ తుంగి = తక్కువ చేసి
ఉచ్చుట్ = తక్కువా
తక్కు వాదకుండా = తక్కువ కాకుండ
తక్కువ్ = తక్కువుగా
తక్కెడ్ = తక్కడ
జొప్పూన్ = తక్షనంగా
తగొవ్ = తగని
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: