CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సుందరయ్య నగర్ లో కరోనా పాజిటివ్ రావడంతో మున్సిపాలిటీ వారి సహకారంతో వార్డులలో హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే

Share it:

మణుగూరు మున్సిపాలిటీ లోని సుందరయ్య నగర్ లో  కరోనా పాజిటివ్ రావడంతో  వార్డులలో మున్సిపాలిటీ వారి సహకారంతోహైపో క్లోరైడ్  ని స్ప్రే  చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో  యూత్ ప్రెసిడెంట్ రుద్ర వెంకట్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, బాబు జానీ ,యూత్ నాయకులు రంజిత్ కుమార్ మునిసిపల్ శానిటేషన్ ప్రవీణ్ గారు,జవాన్ విజయ్ గారు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
Share it:

TELANGANA

Post A Comment: