CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు పోలీస్ సర్కిల్ సీఐ గా CH. శ్రీధర్ గౌడ్ ..

Share it:

మణుగూరు పోలీస్ సర్కిల్ నూతన సీఐ గా CH. శ్రీధర్ గౌడ్ రానున్నారు. గురువారం అంతర్ జిల్లా సాధారణ బదిలీల్లో భాగంగా ఈయనను  ఖమ్మం 3వ టౌన్ నుండి మణుగూరు సీఐ గా బదిలీ పై రానున్నారు.ఇదివరకే ఏడూళ్ల బయ్యారం సీఐ గా సమర్ధవంతంగా విధులు నిర్వహించి ప్రజలు, ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టడంలో  ci శ్రీధర్ గౌడ్ దిట్టగా పేరు గడించారు.
Share it:

TELANGANA

Post A Comment: