CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చిన్న జీయర్ స్వామి కి మాతృవియోగం

Share it:

మన్యం టీవి , రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమం లోని ఇంట్లో చిన్న జీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) రాత్రి 10 గంటలకు మృతి చెందారు. ఈ రోజు 10:30 గంటలకు ముచ్చింతల్ లోని ఆశ్రమంలో అంత్యక్రియలు జరుగుతాయి.
Share it:

TELANGANA

Post A Comment: