CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పూనాకోషి షాటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ కోశాధికారిగా ఇర్ఫా రవి

Share it:

మన్యం టీవి : 
వరల్డ్ పూనాకోషి షాటోకాన్  కరాటే ఆర్గనైజేషన్ కోశాధికారిగా పినపాక మండలానికి చెందిన ఇర్ఫా రవి ని నియమించారు. జిల్లా అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఈ. శ్రీకాంత్ ద్వారా  శుక్రవారంనియామక పత్రం,లైసెన్స్ అందుకున్నారు.  ఈ కార్యక్రమంలో లో ప్రధాన కార్యదర్శి  ఎండి అబ్దుల్,  కరాటే ఇండియా అధ్యక్షులు హంసి హాసన్, 
హైసెల్లు పాల్గొని అభినందించారు.
Share it:

TELANGANA

Post A Comment: