మన్యం టీవి, హైదరాబాద్ :
హైదరాబాదు లోని వెంకటాద్రి టౌన్ షిప్ లోని తన నివాసం వద్ద మొక్కలు నాటుతున్న నిత్యస్ఫూూర్తి దాత.. అనుక్షణం ప్రజలకోసం.. పచ్చని ప్రకృతి పరితపించే రేగా కాంతారావు. ఎమ్మెల్యే రేేగా స్ఫూర్తిగా పినపాక నియోజకవర్గంలో యువత, మహిళలు, చిన్నారులు వేలాది మొక్కలు నాటుతున్నారు. కాంతారావు స్ఫూూర్తి నిబద్దత ను సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు స్వయంగా అభినందించారు.
Navigation
Post A Comment: