CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చాకలి ఐలమ్మ వర్థంతి నివాళులు

Share it:

మన్యం టివి అశ్వారావుపేట : అశ్వారావుపేట సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోదురాలు చిట్యాల. ఐలమ్మ(చాకలి) వర్థంతి సభ జరిగింది ఈసభకు సిపిఎం పార్టీ మండల నాయకులు బి.చిరంంజీవి అధ్యక్షతన జరిగింది. ఈసభలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి. పుల్లయ్య మాట్లాడుతు తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూూర్తినిచ్చిన వీరవనిత ఐలమ్మ అని ఈనాటి భావితరాలకు ఆమె చరీత్ర తెలియజేయాలని అన్నారు. ఈసభలో తగరం.జగన్నాదం, పోకల.నాగేంద్రరావు, బండి. అబ్రహం పాల్గొన్నారు
Share it:

TELANGANA

Post A Comment: