CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బ్రేక్ కావ‌లెను: గ్యాజైస్వాల్

Share it:


అఖండ‌లో బాల‌య్య ప‌క్క‌న న‌టించి సూప‌ర్ హిట్ ను త‌న ఖాతాలో వేసుకున్న ప్ర‌గ్యాజైస్వాల్ స‌న్ ఆఫ్ ఇండియాతో నిట్టూర్చింది. గ‌తంలో మంచు విష్ణు, మ‌నోజ్, బెల్లంకొండ త‌దిత‌రుల చిత్రాల్లో న‌టించిన ప్ర‌గ్యా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్ర‌మంలో ఫొటో షూట్ల‌తో అద‌ర‌గొడుతోంది. హిందీలో ప‌లు అవ‌కాశాలు అందిపుచ్చుకుంటోంది.

Share it:

CINEMA

Post A Comment: