CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

Si సంతోష్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్.

Share it:


మన్యం న్యూస్,బూర్గంపాడు:

బూర్గంపహడ్ మండల పరిధిలోని సారపాక గ్రామపరిధిలోని గాంధీనగర్ లో బూర్గంపహడ్ SI సంతోష్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.ఇందులో భాగంగా గ్రామంలోని అన్ని ప్రధాన కూడళ్ళలో వాహనాలను,కిరాణా షాపులను తనిఖీ చేశారు.అనంతరం ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.ప్రజలకు నిషేధిత మత్తు పదార్థాల వినియోగం మైనర్ డ్రైవింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.కార్డెన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు.ఈ బూర్గంపహడ్ కానిస్టేబుళ్లు రామకృష్ణ,సాగర్,బాబు,లకపతి వారి సిబ్బంది ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: