CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విప్ రేగాను కలిసిన పినపాక మండల డిప్యూటీ తహాసిల్దార్ రాజారావు

Share it:


మన్యం న్యూస్,పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావును  పినపాక మండల డిప్యూటీ తహాసిల్దార్  రాజారావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

Share it:

TELANGANA

Post A Comment: