మన్యం న్యూస్ వెబ్ డెస్క్:
ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో కుంబింగ్
జొడాంబో పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుమ్ పుట్ అటవి ప్రాంతంలో మల్కన్ గిరి పోలీసులు బీఎస్ ఎఫ్ ధళాల కుంబింగ్
భారీ మోత్తంలో మావోల ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం.
970 జిలిటెన్ స్టిక్స్....20 డిటోనేటర్లు...1 హాండ్ గ్రానైడ్...2 టిఫిన్ బాంబులు....4 తపాంచాలు...2 గ్యాస్ గన్నులు...రెండు 303 రైఫిల్స్ ....బ్యాటరీలు....వైర్లు సాధీనం
Post A Comment: