CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గురుకుల పాఠశాలలో ఘనంగా దివాళి వేడుకలు

Share it:


  మన్యం న్యూస్, భద్రాచలం:తెలంగాణ గురుకుల పాఠశాల భద్రాచలం భద్రాచలంలో దీపావళి పండుగ ఘనంగా బాణాసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో ఎం దేవదాస్ ఆధ్వర్యంలో జరిగింది గత రాత్రి ఆరు గంటల నుండి 8 గంటల వరకు దీపావళి బాణాసంచి కాలుస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు .ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సరస్వతి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బసవకుమారి అధ్యాపకురాలు జోష్ణ ఏ రాంబాబు కే దేవుని బాబు జి వెంకటేశ్వర్లు కెమిస్ట్రీ అధ్యాపకులు అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: