CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శిగా కాక మహేష్

Share it:


 మన్యం న్యూస్ ప్రతినిధి చండ్రుగొండ  : తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శిగా కాక మహేష్ నియమితులైనాడు. సోమవారం తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ నియామక పత్రాన్ని మహేష్ కి అందజేశారు. ఈ సందర్భంగా కాక మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గల ఆదివాసీల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలయ్యేలా చేస్తామన్నారు. పీసా చట్టం గ్రామాల్లో అమలయ్యేలా ఇకపై పోరాటాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఆదివాసీలకు సముచిత స్థానం కల్పించాలన్నారు.కాక మహేష్ నియామకం పట్ల ఆదివాసీ సంఘాలు హర్షం ప్రకటించాయి.

Share it:

TELANGANA

Post A Comment: