CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేడు బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుల సమావేశం

Share it:


మన్యం న్యూస్,పినపాక:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు పినపాక మండలంలోని 23 పంచాయతీలకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుల సమావేశము బుధవారం ఉదయం 10 గంటలకు జరుగుతుందని, ఈ సమావేశానికి పంచాయతీలలోని యువజన నాయకులు తప్పకుండా హాజరుకావాలని, వారితోపాటు గ్రామానికి ఐదుగురు చొప్పున ఐదుగురు సభ్యులను తీసుకురావాలని బిఆర్ఎస్ పార్టీ మండల యువజన ప్రధాన కార్యదర్శి చెన్నకేశవులు, యువజన అధ్యక్షుడు అశోక్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: