CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్దాయి ఫోటోగ్రఫి,షార్ట్ ఫిల్మ్ పొటీలు :ఎస్పీ డా.వినీత్

Share it:

.


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 17..పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఆక్టోబర్ 31 వరకు పోలీసు శాఖ తరపున నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ ,షార్ట్ ఫిలిం ,పోటీలను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు .పలు కార్యక్రమాలలో భాగంగా   పోలీసుల త్యాగాలు,పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఈ మధ్య కాలంలో తీసిన తక్కువ నిడివి(3నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్,(03) ఫోటోలను రాష్ట్ర స్ధాయి పోటీల కోసం  ఈనెల 23వ తేది లోపు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్  10x8 సైజ్ ఫోటోలను పోలీసు పిఆర్వో కు అందజేయాలని అన్నారు.కావున ఉత్సాహవంతులైన వారు ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని కోరారు.ఇతర వివరాల కోసం 9440113300 ఫోన్ నంబరుకు సంప్రదించగలరని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: