మన్యం న్యూస్,అశ్వాపురం: అశ్వాపురం మండలం తుమ్మలచెరువు వెంకటాపురం ఉమ్మడి గ్రామపంచాయతీలకు నెల్లిపాక పిఎసిఎస్ అధ్యక్షుడు తుక్కాని మధుసూదన్ రెడ్డి వారి తల్లి కీర్తిశేషులు తుక్కాని రామనరసమ్మ జ్ఞాపకార్థం ఫ్రీజర్ బాక్స్ ను బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం గ్రామపంచాయతీకి అందజేశారు.
Navigation
Post A Comment: