CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ

Share it:


మన్యం న్యూస్ , ఏటూరు నాగారం:

ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్  ఆదేశాల మేరకు ఏటూరు నాగారం మండల లోని కొండాయి గ్రామపంచా యతీ పరిధిలోని దొడ్ల కొత్తూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బానోత్ గోపాల్(బైక్ యాక్సిడెంట్) రోడ్డు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.చనిపోయిన బానోత్ గోపాల్ కు బి ఆర్ ఎస్ 

పార్టీ సభ్యత్వం ఉన్నందున ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ద్వారా బి ఆర్ ఎస్ పార్టీ బానోత్ గోపాల్ తల్లి బానోత్ రజనీకి 2,00,000/-రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును ఏటూరు నాగారం మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు,

పార్టీ ముఖ్య సీనియర్ నాయకులు,కార్యకర్తలతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలకు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కల్పించి పార్టీ కొరకు నిరంతరం శ్రమిస్తూ జండా మోస్తూ నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ కొరకు కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలు అనుకోని విధంగా ఏదైనా ప్రమానికి గురై ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ సభ్యత్వ నమోదు ద్వారా ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కల్పించి ఎంతోమంది కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తుంది అని సునీల్ కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యురాలు ఎండి వలియాబీ-

సలీం,వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి,పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్, ఏటూరు నాగారం పట్టణ అధ్యక్షుడు ఎండి ఖాజా పాషా,కొండాయి ఎంపీటీసీ మల్లెల ధనలక్ష్మి-

మూర్తి,కొండాయి గ్రామ కమిటీ అధ్యక్షుడు పాయం రాకేష్,

ఏటూరు నాగారం గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్ దన్నపునేని కిరణ్,మండల పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు గార ఆనంద్,బట్టు రమేష్,కుమ్మరి చంద్రబాబు,

కాళ్ల రామకృష్ణ, జాడి భోజరావు,కొండాయి చిన్ని,

అటిక నాగేశ్వరరావు,

పాలకుర్తి విజయ్,

చిన్నబోయినపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు గుజ్జేటి రాజు,

షాపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు మాదరి రాంబాబు,

ఎండిఇబ్రహీం,అహ్మద్,భూక్య

 రాజేష్, జరుపుల జగదీష్,

చందులాల్,చంద్రశేఖర్ రాజకుమార్ కురుసం వెంకన్న, పాయం రామారావు,తులసి రామ్,పాయం నరసమ్మ,

మూతి లక్ష్మి,సతీష్,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: