CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం తక్షణమే విరమించుకోవాలి *టిడిపి నియోజకవర్గ నాయకులు ఇల్లందుల నరసింహులు

Share it:

 


గుండాల సెప్టెంబర్ 22(మన్యం మనుగడ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం సరైనది కాదని పినపాక నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త ఇల్లందుల నరసింహులు అన్నారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పేరు మార్పు ప్రక్రియను జగన్ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలన్నారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న మహా నాయకుడు పేరును తొలగించడం ఏమిటని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి ఎన్టీఆర్ పేరు నే కొనసాగించాలని డిమాండ్ చేశారు


Share it:

Post A Comment: