CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సర్వాంగ సుందరంగా మారుతున్న బతుకమ్మ ఘాట్ : దగ్గరుండి పనులను చేయిస్తున్న ఎంపీపీ మంజు భార్గవి

Share it:


గుండాల/ఆళ్లపల్లి, సెప్టెంబర్ 22(మన్యం మనుగడ): మండల కేంద్రంలో బతుకమ్మ ఘాట్ ను సర్వాంగ సుందరంగా తయారు చేస్తున్నారు. ఈ పనులను ఎంపీపీ మంజు భార్గవి దగ్గరుండి పనులను పరివేక్షిస్తున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో బతుకమ్మ ఘాట్ కు స్థలాన్ని కేటాయించబడినదని ఆ స్థలం చేసి సుందరంగా తయారు చేస్తున్నామన్నారు. మహిళలకు ఎటువంటి అసాకార్యం కలగకుండా ఉండేలా చూస్తామని ఆమె పేర్కొన్నారు. చదును చేసేందుకు డాక్టర్స్ ను అందించిన యజమానులకు ధన్యవాదాలు ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి బాబా, నాయకులు కిషోర్ బాబు, ప్రవీణ్ కుమార్, వెంకన్న, ఖయ్యూం, బాబురావు, వెంకన్న, తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: