CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండలం లొ పలుచోట్ల ఎన్ఎచ్9 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో బతుకమ్మ పాట చిత్రికరణ

Share it:

 


మండలం లొ పలుచోట్ల ఎన్ఎచ్9 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో బతుకమ్మ పాట చిత్రికరణ

👉 ప్రత్యేక ఆకర్షంగా నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమాకు చెందిన గాయని కొమ్మ ఉయ్యాలో కోన జంపాల ఫెమ్ కుమారి పకృతి. 

ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి:మండలం పరిధిలోని నర్సాపురం గ్రామం కోటమ్మ దేవస్థానం వద్ద  బతుకమ్మ పాటకు సంబంధించిన చిత్రీకరణ జరిగింది . ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు చెందిన గాయని కొమ్మ ఉయ్యాలో కోన జంపాల ఫెమ్ కుమారి పకృతి పాల్గొన్నారు .ఈ ప్రాంతంలోని అడవి, వాగు, పొలాల మధ్య చిత్రీకరణ కొనసాగింది.ఈ ప్రాంతం తనకు ఎంతగానో నచ్చిందని, చాలా ఆహ్లాదకరంగా ఉందని,పకృతి ఒడిలో చిత్రీకరణ జరగడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తెలంగాణా సంప్రదయమైన  బతుకమ్మ పాటను  ఇష్టంగా పాడినట్లు ప్రకృతి తెలిపారు.  ఈ పాటను వెంగళ భాస్కర్ రచించగా శ్రీ వెంకట్ సంగీత దర్శకత్వం వహించారు పాడారు.పాట చిత్రీకరణ ను చూడడానికి పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో సందడి వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల యువతులు  కూడా పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: