CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసి టార్గెట్ బాల్ క్రీడల ముద్దు బిడ్డలకు ఘన స్వాగతం.

Share it:

 


 మన్యం టీవీ చర్ల:

టార్గెట్ బాల్ టోర్నమెంట్ లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన మన చర్ల మండల ముద్దు బిడ్డలకు ఘన స్వాగతం లభించింది.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడ నుంచి ర్యాలీగా పోలీసు స్టేషన్ గ్రౌండ్ కు తీసుకెల్లి సి.ఐ అశోక్, యస్. ఐ రాజు వర్మ ల సమక్షంలో వారిని శాలువాలు, మెమెంటోలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇర్పా శాంత,తెరాస మండల కార్యదర్శి నక్కబోయిన శ్రీనివాసరావు, తెరాస కార్యకర్తలు, క్రీడ యువత మరియు విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share it:

TS

Post A Comment: