మన్యం మనుగడ, మంగపేట.
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగపేట మండలం,రమణక్కపేట గ్రామం లో ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులైన ఇందారపు చెంచులక్ష్మి, సాంబశివరావు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి వారి యోగక్షేమాలను కనుక్కున్న శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు బాడిశ నాగరమేష్, బాడిశ నాగ నవీన్ తదితరులు.
Post A Comment: