CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వర్షంలో సైతం పరిశుభ్రత ద్యేయంగా పంచాయతీ సిబ్బంది విధులు

Share it:

 



గుండాల జూన్13(మన్యం మనుగడ) వర్షంలో సైతం పరిశుభ్రత గేయంగా గుండాల పంచాయతీ సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. జోరు వానన లెక్కచేయకుండా ప్రతి ఇంటిలోని తడి పొడి చెత్తను సేకరిస్తూనే రహదారుల పరిశుభ్రత కార్యక్రమాన్ని సైతం చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు.

Share it:

TS

Post A Comment: