CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బిర్రం వెంకటేశ్వరరావు.

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామ పంచాయతీలో అశ్వారావుపేట నియోజకవర్గ శాసన సభ్యులు మొచ్చా నాగేశ్వరావు, జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ సీనియర్ నేత, టెలికం అడ్వైజారి సభ్యులు బిర్రం వెంకటేశ్వరావు, ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు, వినాయకపురం పరిధిలో గల శ్రీ శ్రీ శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం లో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే మొచ్చా నాగేశ్వరావు, పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్రం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే మొచ్చా నాగేశ్వరావు అశ్వారావుపేట నియోజకవర్గం నీ ఎల్లపుడు అభివృద్ధి పధంలో నడపాలని నియోజకవర్గ సమస్యలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి కెసిఆర్ ద్రుష్టి కి తీసుకెలాలని, ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకున్నారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా వినాయకపురం గ్రామ ఆడపడుచులందరికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లోజడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జూపల్లి రమేష్, మోహన్ రెడ్డి, ఎంపీటీసీ మారుతీ లలిత, టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఉప్పల మురళి, టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు తమిసేటి శ్రీను, మాజీ ప్రెసిడెంట్ పొట్ట రాజులు, నాల్గవ వార్డు నెంబర్ ఉప్పల సతీష్, సోసైటీ సింగిల్ విండో చైర్మన్ వీర్నాల హరిప్రసాద్, మండల సంయుక్త కార్యదర్శి బేతి రాజశేఖర్, నల్లపు రామారావు, బిర్రం ఉదయ్, ఉప్పల ప్రసాద్, లోకం సాంభశివరావు, రొయ్యల సత్యనారాయణ,బేతం రాము, ఉప్పల నాగు, సింగలదేవి దుర్గారావు, వీర్నాల నరేష్, జక్కుల జగదీష్, గెడ్డం చిట్టి బాబు, గాలి రాంబాబు, ఉప్పల వెంకటరమణ, ఆది ప్రశాంత్ ఉప్పల సుదర్శన్ రావు, ఉప్పల సుధాకర్, రమేష్, ఉప్పల తాతరావు, శ్రీను సాయి భాను, నారం జగదీష్, వెంకటేష్, ఎగరాజు, దిద్ది వీరబాబు, అచ్చే నాగేంద్ర రావు, ఎపుగంటి నాగేశ్వరావు, తదితర టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: