CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వర్షాలకు ఒరిగిన చెట్లను సరిచేసి, సపోర్ట్ ఇచ్చిన గ్రీన్ భద్రాద్రి టీం..

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

భద్రాచలం లో వర్షానికి ఒరిగిపోయిన మరియు పడిపోయిన కొన్ని చెట్లను గ్రీన్ భద్రాద్రి టీం ఈరోజు ఉదయం పరీక్షించి వాటికి కొత్త గొయ్యిలు తీసి కర్ర సహాయంతో తాడు కట్టి నిలబెట్టడం జరిగింది. అదే విధంగా ఎక్కడైనా చెట్లు పడిపోయినచో మాకు సమాచారం అందించగలరని వాటిని చనిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తామని గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు బోగాల శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి కోశాధికారి ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి, PRO కడాలి నాగరాజు, పార్క్ కృష్ణ, రాసమల్ల రాము పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: