CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గాలి దుమారానికి విలేకరిఇంటి రేకులు ధ్వంసం.స్వయం ఉపాధికి ఏర్పాటు చేసుకున్న కంప్యూటర్, జిరాక్స్ కూడా ధ్వంసం

Share it:


  • వేలలో ఆస్థి నష్టం
  • దాతల సహాయం కొరకు ఎదురు చూపు
  • ఫొన్ పే/గూగుల్ పే:9493039324

మన్యం మనుగడ, పినపాక:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామానికి చెందిన గుమాస్ లక్ష్మయ్య కు చెందిన రేకుల ఇల్లు శుక్రవారం నాడు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో వచ్చిన గాలి దుమారానికి ధ్వంసం అయింది. గాలి దుమారానికి రేకులు పగిలి పైన ఉన్న పెద్ద రాళ్ళు ఇంటిలో పడ్డాయి. లక్ష్మయ్యకు ఇలా జరగడంతో చుట్టుపక్కల వాళ్ళు ఉదయాన్నే సహాయ సహకారాలు అందించారు. ఇంటి లోపల గల జిరాక్స్ మిషన్, కంప్యూటర్ పాక్షికంగా దెబ్బతిన్నాయి. లక్ష్మయ్య పరిస్థితి తెలుసుకొని సహాయం అందించాలని కోరుతున్నాడు.

Share it:

TS

Post A Comment: