CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ దత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు .

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ దత్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు& భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.

Share it:

TS

Post A Comment: