CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మూడో కాన్పులో కవలలకు జన్మనిచ్చిన తల్లి సుఖ ప్రసవం చేసిన డాక్టర్ శివ కుమార్ ఆశా కార్యకర్త , స్టాఫ్ నర్స్ లకు అభినందనలు

Share it:

 


మన్యం మనుగడ , పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక పంచాయతీ ఆదివాసి గ్రామం ఎర్రగుంట కు చెందిన సున్నం ఉంగయ్య భార్య సున్నం ప్రవళిక పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడవ కాన్పులో కవల పిల్లలకు జన్మనిచ్చింది.మూడవ కాన్పులో కవల పిల్లలు జన్మించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. సుఖప్రసవం చేసిన డాక్టర్ శివ కుమార్, స్టాఫ్ నర్స్ సరిత, ఆశ కార్యకర్త సుమలత లను పలువురు అభినందించారు.

Share it:

TS

Post A Comment: