CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వివాహ వేడుకకు హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క..

Share it:

 


గుండాల జూన్ 19(మన్యం మనుగడ) మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్ల కట్ల దుర్గ, కమలమ్మ ల వివాహ వేడుకకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సర్పంచ్ ముత్యమా చారి, సాయన పల్లి ఎంపీటీసీ కృష్ణారావు, గుండాల ఎంపీటీసీ సంధాని, టిడిపి నాయకులు మధు, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: