CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముత్యాలమ్మ తల్లి విగ్రహావిష్కరణ, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి.. తెల్లం

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::


దుమ్ముగూడెం మండలం లోని పెద్దనల్లబెల్లి గ్రామంలో గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజవర్గం ఇంచార్జ్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పిటిసి సీతమ్మ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యాలు, కార్యదర్శి రాముడు, ఎంపిటిసి సీత, సర్పంచ్ వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు కామేష్, శ్రీనివాసరావు, తోట రమేష్, రంజిత్, సీతారామారావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: