CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా సుధాకర్ రావు....

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షునిగా సుధాకర్ రావు ఎంపికయ్యారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన చంద్రుగొండ జూలూరుపాడు అన్నపురెడ్డిపల్లి మండలాల యూనిట్ రిటైర్డ్ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షునిగా సుధాకర్ రావు, కార్యదర్శిగా రామకృష్ణమాచారి, సంఘం బాధ్యులుగా సత్యనారాయణ జోషి, బుదయ్య, వెంకటేశ్వర రావు ,సామ్రాజ్యం, నర్సమ్మ, ఆంజనేయ, వెంకటేశ్వర రావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ...రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: