CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గాలి దుమారానికి కూలిన రేకుల ఇల్లు :- పరామర్శించిన ఎంపీటీసీలు సంధాని, రాజేశ్వరి.

Share it:

 


గుండాల జూన్ 5(మన్యం మనుగడ) ఆదివారం సాయంత్రం వచ్చిన వర్షం గాలి దుమారానికి రేకుల ఇల్లు పూర్తిగా కూలిపోయింది. మండలం పరిధిలోని చీమల గూడెం గ్రామానికి చెందిన కల్తీ నరసయ్య రేకుల ఇల్లు అకస్మాత్తుగా వచ్చిన గాలి దుమారం వర్షం ధాటికి పూర్తిగా ధ్వంసం అయింది. అనంతరం గుండాల ఎం పి పి సి ఎస్.కె సంధాని, రోళ్లగడ్డ ఎంపీటీసీ కల్తి రాజేశ్వరి కూలిన ఇంటిని పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ తమ వంతు సహకారం తప్పక అందిస్తామని గూడు చెదిరిన నరసయ్య కుటుంబాన్ని ప్రభుత్వం సైతం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు

Share it:

TS

Post A Comment: