CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పల్లె ప్రగతి లో భాగంగా అంగన్వాడీ కేంద్రానికి మౌలిక సదుపాయాలు.అందించిన మండల ఎం పి ఓ బత్తిన శ్రీనివాసరావు

Share it:

 


మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాత రెడ్డిపాలెం గ్రామపంచాయతీ లో పల్లె ప్రగతి లో భాగంగా జిల్లా కలెక్టర్ సూచన మేరకు పినపాక మండలం గ్రామపంచాయతీ పరిధిలోని 2 అంగన్వాడి కేంద్రాలకు గ్రామ పంచాయతీ నిధుల నుండి ఫ్యాన్ లు మరియు విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు పంచాయతీ కార్యదర్శి సాంబశివరావు, పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: