CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన జెడ్పీటీసీ..

Share it:

  


దమ్మపేట జూన్ 30 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండలంలో మందలపల్లి గురుకుల పాఠశాలలో హరితహారం లో భాగంగా ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటిన దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు మండలంలో ప్రతి పాఠశాలలో మొక్కలు నాటి పచ్చదనంతో పాఠశాలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు ఉపాధ్యాయులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్ వైస్ దారా మల్లికార్జున రావు ఎంపీటీసీ అజయ్ మండల కోషన్స్ సభ్యులు బుడే సర్పంచి దుర్గ మండల నాయకులు అబ్దుల్ జిన్నా ప్రిన్సిపల్ శ్యాంసుందర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: