మన్యం మనుగడ వెబ్ డెస్క్:
కొత్త దామోదర్ గౌడ్
మోదీ:తెలంగాణ లో పీఎం వ్యతిరేక పోస్టర్లు
సాలు మోదీ.. సంపకు మోదీ.అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం నరేంద్ర మోదీ కి వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించేందుకు ఆపార్టీ సిద్ధం అవుతుంది.ఈ సమావేశాలకు పీఎం నరేంద్రమోదీ జీ తో పాటు ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకులు హాజరు కానున్నారు.ఎలాగైనా బీజేపీ కి అడ్డు కట్ట వేయాలని టీఆరెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియాలో సైతం పీఎం నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా టీఆరెస్ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.
Post A Comment: