CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్కూల్ పిల్లలకు యూనిఫాం మెటీరియల్ పంపిణీ.. .

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ ప్రైమరీ మోడల్ స్కూల్ ఐటీడీఏ పీవో ఆదేశానుసారం స్కూల్ యూనిఫామ్స్, స్పోర్ట్స్ డ్రెస్, వాటర్ బాటిల్, నోట్ బుక్స్, మెటీరియల్, మొదలగునవి గ్రామ సర్పంచి మట్ట శివాజీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు పిల్లలకు మెటీరియల్ అందజేసిన ఐటీడీఏ పీవో, డి డి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు బడిఈడు గల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం పాఠశాల చదివి ఉన్నత స్థానాలు చేరుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నయ్య పాఠశాల సిబ్బంది నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, రమేష్, జి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: