CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వినియోగదారుల శ్రేయస్సే అక్షర గ్రూప్ లక్ష్యం.

Share it:

          


మన్యం టీవీ వెబ్ డెస్క్:

వినియోగదారుల శ్రేయస్సే అక్షర చిట్ ఫండ్ లక్ష్యం అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.హెచ్. బిక్షపతి అన్నారు . శుక్రవారం భ'ద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నందు అక్షర చిట్ ఫండ్స్ రీజనల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ భద్రాచలం బ్రాంచ్ లో మీడియం కన్నారావు ఐదు లక్షల చిట్టి వేసినారు చిట్టి పాట డబ్బులు తీసుకున్న ఆరు నెలల కాలంలోనే ప్రమాదవశాత్తు మీడియం కన్నారావు తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం లోని ఏడుగుర్రాళ్ళపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అని అన్నారు. అక్షరా హెల్త్ క్లబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అక్షర ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా నామిని మృతుడి భార్య మిడియం సుజాతకి ప్రమాద బీమా పథకం కింద ఐదు లక్షల పదివేలు రూపాయలతో పాటు మిడియం కన్నారావు పేరుమీద ఉన్న 5 లక్షల చిట్టి మిగిలిన బకాయిలు మొత్తము 2 లక్షల 80 వేల రూపాయలు అక్షర చిట్ ఫండ్ భద్రాచలం బ్రాంచ్ లో వేసినా చిట్టికి అక్షర ఇన్సూరెన్స్ ద్వారా కంపెనీ ఆధ్వర్యంలో లోన్ సెక్యూరిటీ తీసుకున్నారు అన్నారు. లోన్ సెక్యూరిటీ తీసుకోవడంతో 2 లక్షల 80 వేల రూపాయలు అక్షర చిట్ ఫండ్ సంస్థకు అక్షర ఇన్సూరెన్స్ వారు చెల్లించారు. ఒకే ఇన్సూరెన్స్ పాలసీ తో డెత్ బెనిఫిట్స్ చిట్టి బకాయిల మొత్తము ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేసి చిట్ ఫండ్ ఖాతాదారుల శ్రేయస్సుకోసం పాటుబడుతున్న దేశంలోనే ఏకైక సంస్థ అక్షర గ్రూప్ అని అన్నారు .ఈ కార్యక్రమంలో అక్షర హెల్త్ క్లబ్ *ఏ.జీ.ఎం .వరప్రసాద్ భద్రాద్రి రీజనల్ మేనేజర్. పితాని. మనిషే. బ్రాంచ్ మేనేజర్ కరెం సాగర్ బాబు. ఏ. డి. ఎం. ఇందారపు లక్ష్మణ్ కుమార్. అసిస్టెంట్ మేనేజర్ క డాలి నాగరాజు. సంతోష్ మరియు ఏజెంట్లు సుబ్బరాజు భోగాల వీర రెడ్డి మెడిశెట్టి భాస్కర రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు* .

Share it:

TS

Post A Comment: