మన్యం మనుగడ, కరకగూడెం:
మండల పరిధిలోని తాటిగూడెం గ్రామానికి చెందిన చందా నరసింహరావు - చుక్కమ్మ దంపతుల కనిష్ఠ పుత్రిక కాబోయే వధువు చందా.స్వరూపరాణి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి శ్రీమతి సుధారాణి,ఎంపీపీ రేగా కాళికా అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ మండలం యూత్ ప్రెసిడెంట్ గుడ్ల.రంజిత్ కుమార్,టిఆర్ఎస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ గాంధర్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: