మన్యం మనుగడ, అశ్వారావుపేట:అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువు గ్రామ సర్పంచ్ కలపాలి దుర్గయ్య మనవరాలి ఓణిల వేడుకలో అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు పాల్గొనీ చిన్నారిని ఆశీర్వదించారు. వారి వెంట మండల అధ్యక్షులు బండి పుల్లారావు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మోహన్ రెడ్డి, బిర్రం వెంకటేశ్వరరావు, పుట్ట రాజులు, అల్లా సత్యనారాయణ, వేంకటేశ్వర రావు, కలపాల సురేష్, కలపాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: