CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ను సద్వినియోగం చేసుకోండి.--:ములుగు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో కృష్ణ ఆదిత్య.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు,జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని గిరిజన విద్యార్థుల నుండి గిరిజన సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం నుండి 2022-23 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ స్కీమ్ కింద మూడవ తరగతి, ఐదవ తరగతి,8వ తరగతి యందు ప్రవేశాలకు ఉత్తర్వులు జారీ చేశారు.ములుగు, భూపాలపల్లి జిల్లా లోని గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యార్థి/విద్యార్థిని తల్లిదండ్రులు సంవత్సరం ఆదాయం రూరల్ వారికి 150000/అర్బన్ వారికి 200000/లోపు ఆదాయం ఉండాలని,అప్లికేషన్లను ఐటీడీఏ కార్యాలయం నుండి పొందాలని, ఈ నెల 16వ తారీకు నుండి 31 వ తారీకు సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని ఈ దరఖాస్తులను 31 వ తారీకు రోజున ఐటీడీఏ పీవో కార్యాలయం నందు డ్రా పద్ధతిలో తీయబడతాయి అని అన్నారు.ఈ సదవకాశాన్ని గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Share it:

TS

Post A Comment: