CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) కి శుభాకాంక్షలు తెలిపిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్ :
 హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన శ్రీ వద్దిరాజు రవిచంద్ర గని మంగళవారం నాడు వారి స్వగృహం లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Share it:

TS

Post A Comment: