CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుబంధావుడు ముఖ్యమంత్రి కేసీఆర్.ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

Share it:

 


  • ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్.మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్య క్షులు,జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ పాలాభిషేకం చేశారు. 

ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ లో రైతుల కొరకు ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని దేశానికి అన్నం పెట్టే స్థాయికి రైతులు చేరుకున్న దశలో వారి పొట్ట గొడుతు కక్షసాధింపు చర్యలకు పాలుపడుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వన్ని ప్రజలు నిలదిస్తూ తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.రైతులు పంటలు వేస్తే కేంద్రంతో కొనిపి స్తాం అని దొంగ మాటలు చెప్పి న,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట మార్చారని అన్నారు.రైతు బంధువుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట విని రైతులు వరి ధాన్యం వెయ్యలేదు.బీజేపీ నాయకుల జూట మాటలు నమ్మి వరి పంట వేసిన రైతు ఆందోళన పరిస్థితి చూసి వారి ఆవేదనను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగొ లు చేస్తామని గిట్టుబాటు ధర ప్రకటన చేసిన నేపథ్యంలో పాలాభిషేకం చేశామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు కోరే ఒకే ఒక్క నాయ కులు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య,జడ్పి కోఆప్షన్ సభ్యులు వలీయాబీ సలీం,

మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్,పోరిక గోవింద్ నాయక్,సర్పంచ్ ఈసం రామ్మూర్తి,దుర్గం రమణయ్య,

ఖాజా పాషా,తుమ్మ మల్లరెడ్డి,

తాహిర్ పాషా,కునూరు మహేష్,మాదరి రామయ్య,

ధనపునేని కిరణ్,చంద్రబాబు కుమ్మరి,సప్పిడిరామనర్సయ్య,

జాడి భోజరావు,వావిలల రాంబాబు,ఎస్కేఅరిఫ్,కందకట్ల

శ్రీనివాస్,కొమిరె రమేష్,

గండేపల్లి నర్సయ్య,పర్వతాల రమేష్,లొట్టపిటల రాజేష్,

ఈసంస్వరూప,లక్ష్మీ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: