CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుంది . ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.

Share it:



 దమ్మపేట ఏప్రిల్ 30 ( మన్యం మనుగడ ) : తాటి సుబ్బన్న గూడెం గ్రామంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు , పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసినారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కార్యకర్తలు అధైర్యపడొద్దని చెప్పారు అలాగే దమ్మపేట పట్టణంలో జరగబోయే శ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ను ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో చిన్నంశెట్టి సత్యనారాయణ చిన్నంశెట్టి యుగంధర్ పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: