CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వనదేవతలను కించపరిచేలా మాట్లాడిన చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యపై ఆదివాసుల తీవ్రఆగ్రహం.

Share it:

 




మన్యం మనుగడ వెబ్ డెస్క్,హైదరాబాద్:

కోరిన కోర్కెలు తీర్చే శ్రీ సమ్మక్క సారలమ్మ అవమాన పరిచేలా మాట్లాడిన చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలపై ఏజెన్సీలో ఆదివాసి లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేకచోట్ల ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడం తో పాటు పలుచోట్ల చెప్పుల దండలను ఆయన ఫోటోలతో వేసి నిరసన వ్యక్తం చేశారు. రోజు రోజు ఆదివాసీల ఆగ్రహజ్వాలలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో

శ్రీ సమ్మక్క సారాలమ్మ జాతర మేడారం లో కొలువై ఉన్న శ్రీ సమ్మక్క దేవత సారలమ్మ దేవత , గోవిందరాజుల దేవుడు మరియు పగిదిద్దరాజు దేవుడు దేవుళ్ళు కాదని , వారి పేరుమీద ఆదివాసీలు వ్యాపారం చేస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామి వ్యాఖ్యలకు నిరసనగా చెప్పుల దండ వేస్తున్న సమ్మక్క సారలమ్మ మరియు పగిదిద్దరాజుల మరియు గోవిందరాజుల పూజారులు నిరసనవ్యక్తం చేశారు.

Share it:

TS

Post A Comment: