CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసి వనదేవతలను కించపర్చేలా మాట్లాడిన చిన్న జీయర్ స్వామి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.ఆదివాసీల జోలికి వస్తే నాశనమై పోతావు.

Share it:

  

  •  జిల్లా వ్యాప్తంగా జీయర్ స్వామి దిష్టిబొమ్మ లు దగ్ధం చేయండి
  •  విప్ ,పినపాకశాసనసభ్యులు రేగా కాంతారావు

మన్యం మనుగడ వెబ్ డెస్క్,హైదరాబాద్:

కోట్లాదిమంది భక్తుల కోర్కెలు తీర్చే వన దేవతలైన సమ్మక్క-సారలమ్మ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామి యావత్ ఆదివాసి సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. చిన్న జీయర్ స్వామి మాటలు ఆదివాసి సమాజాన్ని కించ పరిచేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఆదివాసుల జోలికొస్తే జీయర్ స్వామి నువ్వు నాశనం అయిపోతావు అని రేగా ఆగ్రహం వెలిబుచ్చారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టి బొమ్మలు దహనం చేయాలని రేగా కాంతారావు పిలుపునిచ్చారు.

Share it:

TS

Post A Comment: