CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జానంపేటలో ప్రారంభమైన వారపు సంత.

Share it:


మన్యం మనుగడ, పినపాక:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీలో పినపాక మండల ప్రజానీకానికి అనుకూలంగా ఉండేందుకు, రోజువారీ సామాగ్రి కొరకు నూతనంగా సంత ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనం పేట సర్పంచ్ బాడిస మహేష్ పాల్గొని సంతను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాడిస మహేష్ మాట్లాడుతూ, మండలంలోని ప్రజానీకమంతా సంతను వినియోగించుకోవాలని, అన్ని రకాలైన వస్తువులు తక్కువ ధరలో లభిస్తాయని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య , 1వ వార్డు నెంబర్ బెడద సురేందర్ , గాండ్ల అశోక్ , పొనుగోటి నరసింహారావు, గ్రామ పెద్దలు , ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగినది

Share it:

TS

Post A Comment: