CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుల వడ్లు కేంద్రం కొనాలని జడ్పీ తీర్మానం.ప్రధాన మంత్రి మోదికి,కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పియుష్ గోయల్ కు తీర్మానం లేఖలు..

Share it:

 



మన్యం మనుగడ ములుగు

ములుగు జిల్లా కేంద్రంలో ము లుగు జిల్లా పరిషత్తు కార్యాల యంలో ప్రత్యేక అత్య వసర సర్వ సభ్య సమావేశం ములు గు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశం లో ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ.ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం తో యుద్ధం ప్రకటించారని

ఎన్నో మార్లు రైతుల కోసం రోడ్లు ఎక్కి ఉద్యమాలు చేసిన కానీ కేంద్రం మన మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తూ వివక్ష చూపిస్తుందని,అన్నారు.

ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర రైతులు ముఖ్యంగా గమనిం చాలని అన్నారు.మిగతా రాష్ట్రాల్లో కేంద్రం వడ్లు కొనుగోలు చేసిన విధానం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర రైతుల పైన వివక్ష చూప వద్దని,ప్రతి వడ్ల గింజను కొనుగోలు చెయ్యాలని

కేంద్ర ప్రభుత్వం యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో పండించిన వడ్ల పూర్తిగా కొనుగోలు చేయాలని ప్రత్యేక సర్వ సభ్య సమావేశం నిర్వహించి తీర్మానం ప్రవేశపెట్టి 

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కేంద్ర మంత్రి పియూస్ గోయల్ కు తీర్మానం పత్రాలను పోస్ట్ చేశారు.ఈయొక్క తీర్మానం జడ్పీ వైస్ ఛైర్మన్ బడే నాగ జ్యోతి ప్రవేశ పెట్టగా జడ్పీ సభ్యులు అందరూ ఏక గ్రీవంగా ఆమోదం తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగ జ్యోతి,జడ్పీ ప్లోర్ లీడర్ తుమ్మల హరిబాబు జడ్పీటీసీ పాయం రమణ,గై రుద్రమదేవి,తల్లడి పుష్పాలత

జడ్పీ కోప్షన్ సభ్యులు వాలి యాబీ,రియాజ్ మీర్జా,శ్యామల స్వర్ణలత,ఎంపీపీలు బుర్ర రజిత సమ్మయ్య,గొంది వాణి శ్రీ,డిప్యూటీ సీఈఓ రమా దేవి,వ్యవసాయ శాఖ అధికారి గౌస్ హైదర్,జడ్పీ ఆఫీస్ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: