CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ జూనియర్ కళాశాల కు డ్యూయల్ డెస్క్ లు అందజేత.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

 ఏటూరు నాగారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్ప్రెడ్ ఇండియా ఇంటర్నేషనల్ అధినేత పటేల్ శ్రీధర్ రెడ్డి,రమేష్ రెడ్డి ల సహకారం తో విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ లు అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క సోమవారం ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో సూర్య పేట వాస్తవ్యులు ప్రవాస భారతీయుడు పటేల్ రమేష్ రెడ్డి వారి సోదరుడు రమేష్ రెడ్డి ల సహకారం తో 50 డ్యూయల్ డెస్క్ లు విద్యార్థులకు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఉన్నత చదువులు చదివి ఇతర దేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు సోదరుడు పటేల్ రమేష్ రెడ్డి లాగ ఈ దేశములో,రాష్ట్రం లో ఉన్న పేద ప్రజలకు పేద విద్యార్థులకు తమకు తోచిన విధంగా సహాయం చేయాలని ఎంత సంపాదించినం కాదు ఎంత వరకు సమాజం కోసం పేద ప్రజల కోసం ఏమి చేస్తున్నాం అనేది ముఖ్యం అని కళాశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలనిఅన్నారు. జూనియర్ కళాశాల విద్యా ర్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు జరిగినన్ని రోజులు మధ్యాహ్న భోజనం కల్పించడం కోసం ముందుకు వచ్చిన మాజీ ఎంపీపీ కోనేరు నగేష్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్ లను అభినందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షు డు ఇర్శవడ్ల వెంకన్న,జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అయూబ్ ఖాన్,మండల ఉపాధ్యక్షుడు ఎండి రియాజ్, జియా వావిలాల ఎల్లయ్య, మాజీ ఎంపిటిసి వావిలాల నర్సింహారావు,ముక్కెర లాలయ్యా, జాడి రాంబాబు, వైస్ ఎంపీపీ బోల్లే భాస్కర్,

జిల్లా నాయకులు ఎండి ఖలీల్ ఖాన్,సొసైటీ వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు,ఎంపిటిసి గుడ్ల శ్రీలత దేవేందర్,మాజీ ఎంపీపీ కోనేరు నగేష్,ములుగు మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, జాళపు అనంత రెడ్డి,ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్,కట్కూరు రాధిక,

సరికొప్పుల శ్రీనివాస్,తాళ్లపల్లి నరేందర్,వసంత శ్రీనివాస్,

గద్దల నవీన్,పడిదల హనుమంత్,వంగపండ్ల రవి, యాదవ్,మాజీ ఉప సర్పంచ్ ఏళ్ళవులా అశోక్,కిరణ్,కర్ణ సత్యం,ఈసం వీరయ్య, మాధవ్,సాధన పెళ్లి లక్ష్మయ్య నాగమణి, గికురూ భాగ్య చిక్కుల మానస,అబ్బు రమేష్,

జాడి రాంబాబు,సోదరి రామయ్య,తూర్పాటి కుమార్ స్వామి,తాటి రాజబాబు పల్ల శ్రీను,ఎండీ ఆజ్జు

తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: